(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
సభాపర్వ - అధ్యాయ 065
॥ శ్రీః ॥
2.65. అధ్యాయః 065
Mahabharata - Sabha Parva - Chapter Topics
కృష్ణనిందాశ్రవణేన శిశుపాలజిఘాంసయా ఉత్పతతో భీమస్య భీష్మేణ వినివర్తనం॥ 1॥
Mahabharata - Sabha Parva - Chapter Text
శిశుపాల ఉవాచ।
స మే బహుమతో రాజా జరాసంధో మహాబలః।
యోఽనేన యుద్ధం నేయేష దాక్షోఽయమితి సంయుగే॥ 2-65-1(13860)
కేశవేన కృతం కర్మ జరాసంధవధే తదా।
భీమసేనార్జునాభ్యాం చ కస్తత్సాధ్వితి మన్యతే॥ 2-65-2(13861)
ఉద్వారేణ ప్రవిష్టేన ఛద్మనా బ్రహ్మవాదినా।
దృష్టః ప్రభావః కృష్ణేన జరాసంధస్య భూపతేః॥ 2-65-3(13862)
యేన ధర్మాత్మనాఽఽత్మానం బ్రహ్మణ్యమభిజానతా।
ప్రేషితం పాద్యమస్మై తద్దాతుమగ్రే దూరాత్మనే॥ 2-65-4(13863)
భుజ్యతామితి తేనోక్తాః కృష్ణబీమధనంజయాటః।
జరాసంధేన కౌరవ్య కృష్ణేన వికృతం కృతం॥ 2-65-5(13864)
యద్యయం జగతః కర్తా యథైనం మూర్ఖ మన్యసే।
కస్మాన్న బ్రాహ్మణం సంయగాత్మానమవగచ్ఛతి॥ 2-65-6(13865)
ఇదం త్వాశ్చర్యభూతం మే యదిభే పాండవాస్త్వయా।
అపకృష్టాః సతాం మార్గాన్మన్యంతే తచ్చ సాధ్వితి॥ 2-65-7(13866)
అథవా నైతదాశ్చర్యం యేషాం త్వమసి భారత।
స్త్రీసధర్మా చ వృద్ధశ్చ సర్వార్థానాం ప్రదర్శకః॥ 2-65-8(13867)
వైశంపాయన ఉవాచ॥ 2-65-9x(1489)
తస్య తద్వచనం శ్రుత్వా రూక్షం రూక్షాక్షరం బహు।
చకోప బలినాం శ్రేష్ఠో భీమసేనః ప్రతాపవాన్॥ 2-65-9(13868)
తథా పద్మప్రతీకాశే స్వభావాయతవిస్తృతే।
భూయః క్రోధాభితాంరాక్షే రక్తే నేత్రే బభూవతుః॥ 2-65-10(13869)
త్రిశిఖాం భ్రకుటీం చాస్య దదృశుః సర్వపార్థివాః।
లలాటస్థాం త్రికూటస్థాం గంగాం త్రిపథగామివ॥ 2-65-11(13870)
దంతాన్సందశతస్తస్య కోపాద్దదృశురాననం।
యుగాంతే సర్వభూతాని కాలస్యేవ జిఘత్సతః॥ 2-65-12(13871)
ఉత్పతంతం తు వేగేన జగ్రాహైనం మనస్విన్।
భీష్మ ఏవ మహాబాహుర్మహాసేనమివేశ్వరః॥ 2-65-13(13872)
తస్వ భీమస్య భీష్మేణ వార్యమాణస్య భారత।
గురుణా వివిధైర్వాక్యైః క్రోధః ప్రశమమాగతః॥ 2-65-14(13873)
నాతిచక్రామ భీష్మస్య స హి వాక్యమరిందమః।
సముద్వృత్తో ఘనాపాయే వేలామివ మహోదధిః॥ 2-65-15(13874)
శిశుపాలస్తు సంక్రుద్ధే భీమసేనే జనాధిప।
నాకంపత తదా వీరః పౌరుషే వ్యవస్థితః॥ 2-65-16(13875)
ఉత్పతంతం తు వేగేన పునః పునరరిందమః।
న స తం చింతయామాస సింహః క్రుద్ధో మృగం యథా॥ 2-65-17(13876)
ప్రహసంశ్చాబ్రవీద్వాక్యం చేదిరాజః ప్రతాపవాన్।
భీమసేనమభిక్రుద్ధం దృష్ట్వా భీమపరాక్రమం॥ 2-65-18(13877)
ముంచైనం భీష్మ పశ్యంతు యావదేనం నరాధిపః।
మత్ప్రభావవినిర్దగ్ధం పతంగమివ వహ్నినా॥ 2-65-19(13878)
తతశ్చేదిపతేర్వాక్యం శ్రుత్వా తత్కురుసత్తమః।
భీమసేనమువాచేదం భీష్మే మతిమతాం వరః॥ 2-65-20(13879)
`నైషా చేదిపతేర్బుద్ధిర్యత్త్వామాహ్వయతేఽచ్యుతం।
భీమసేన మహాబాహో కృష్ణస్యైవ వినిశ్చయః'॥ ॥ 2-65-21(13880)
ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి శిశుపాలవధపర్వణి పంచషష్టితమోఽధ్యాయః॥65॥
Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-65-13 మహాసేన కార్తికయం॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.